ఆశ్రమ పాఠశాలలలో హెల్త్ అసిస్టెంట్లు ను నియమించాలి

77చూసినవారు
ఆశ్రమ పాఠశాలలలో హెల్త్ అసిస్టెంట్లు ను నియమించాలి
అల్లూరి జిల్లా పాడేరు లోని జిల్లా ఆసుపత్రి ని శనివారం జిల్లా కలక్టర్ దినేష్ కుమార్ సందర్శించారు. పాఠశాల విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు. అనంతరం గిరిజన సమాఖ్య జిల్లా కార్యదర్శి కూడ రాధాకృష్ణ, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి జీవన్ కష్ణ కలక్టర్ ని కలిసి ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని, విద్యార్థులు. రోజురోజుకు అనారోగ్య బారిన పడుతున్నారని హెల్త్ అసిస్టెంట్లు ను నియమించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్