రింతాడలో మహాత్మాగాంధీ జయంతి వేడుకలు

78చూసినవారు
రింతాడలో మహాత్మాగాంధీ జయంతి వేడుకలు
మహాత్మా గాంధీ జయంతి వేడుకలు బుధవారం రింతాడలో ఘనంగా జరుపుకున్నారు. దీనిలో భాగంగా ఉప సర్పంచ్ సోమేశ్ కుమార్, పంచాయతీ కార్యదర్శి సూర్య ప్రకాష్, సోమేశ్వరరావు, కూటమి నాయకులు శరభన్న దొర, సంజీవరావు గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మహాత్మా గాంధీజీ కలలు కన్నా గ్రామ స్వరాజ్యం సాధనకై కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు.

సంబంధిత పోస్ట్