పాడేరు: కలెక్టర్ చేతుల మీదుగా బాధిత కుటుంబానికి ఆర్ధిక సహాయం

51చూసినవారు
పాడేరు: కలెక్టర్ చేతుల మీదుగా బాధిత కుటుంబానికి ఆర్ధిక సహాయం
గంజాయి కేసులో చిత్తూరు జిల్లా జైలులో రిమాండు ఖైదీగా ఉంటూ మృతి చెందిన సరమండ ప్రదీప్ కుమార్ కుటుంబానికి జిల్లా కలెక్టర్ ఎ. ఎస్. దినేష్ కుమార్ రూ. 5 లక్షల ఆర్ధిక సహాయాన్ని శుక్రవారం ఐటిడి ఏ సమావేశ మందిరంలో అందజేశారు. జి. మాడుగుల మండలం గడుతూరు పంచాయతీ రాళ్లపుట్టు గ్రామానికి చెందిన సరమండ రాధాకృష్ణ కుమారుడు ప్రవీణ్ కుమార్ గంజాయి కేసులో పట్టు బడటంతో చిత్తూరు జిల్లా జైలులో రిమాండు ఖైదీగా ఉంటూ మృతి చెందడం జరిగింది.

సంబంధిత పోస్ట్