పాడేరు మండలం బొక్కెలు సుమిత్ర పుట్టగోడుగులు యునిట్ ను పాడేరు ఐటిడిఎ ప్రోజేక్ట్ ఆధికారి వారు అదేశలు మేరకు ఐటిడిఎ ఎపిఒ శుక్రవారం సందర్శించారు. సుమిత్ర మాట్లాడూతూ నిరుద్యోగులుగా ఉండి *ఆదివాసీ మిత్ర వేల్ప్ర్ సోసైటీ*ఆద్వర్యంలో శిక్షణ ట్రైనింగ్ మాష్టర్ వి, మత్యరాజు దగ్గర ఉచిత శిక్షణ పొంది 10, 000 నుండి 30, 000 వరకు గ్రామస్థాయిలో సంపదిందుకోంటూన్నాను అని పాడేరు ఐటిడిఎ ఎపిఒకు వివరించారు.