పాడేరు: ఈనెల 10వ తేదీన మెగా పేరెంట్స్ డే- కలెక్టర్ దినేష్ కుమార్

5చూసినవారు
పాడేరు: ఈనెల 10వ తేదీన మెగా పేరెంట్స్ డే- కలెక్టర్ దినేష్ కుమార్
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మెగా తలిదండ్రుల దినోత్సవం విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఎ ఎస్ దినేష్ కుమార్ పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ విలేకరులతో మాట్లాడుతూ ఈనెల 10 తేదీన 2900 పాఠశాలల్లో మెగా పేరెంట్స్ డే నిర్వహిస్తున్నామని స్పష్టం చేసారు. జిల్లా లో 1. 07 లక్షల మంది విద్యార్ధులు ఉన్నారన్నారు. 2900 పాఠశాలల్లో మోగా పేరెంట్స్ డే నిర్వహణకు రూ. 61 లక్షల 11 వేల నిధులు పాఠశాలలకు విడుదల చేసామన్నారు.

సంబంధిత పోస్ట్