పాడేరు: జోరుగా జాతీయ ఉపాథి హామి పనులు

67చూసినవారు
పాడేరు: జోరుగా జాతీయ ఉపాథి హామి పనులు
అల్లూరి సీతారామరాజు జిల్లా వ్యప్తంతంగా అరకు, పాడేరు నియోజగవర్గలలో జోరుగా జాతీయ ఉపాధి హామి పనులు జరుగుతుంది రైతులు ఉపాధి పనులు ఉండాటం వల్లన ఆదివాసీ ప్రాంతం నుంచి ఈ సమయంలో మైదాన ప్రాంతలకు రైతులు శుక్రవారం సంతోషం వ్యక్తం చేసారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడూతూ ప్రతి వారం ఉపాధి డబ్బులు ఇచ్చేవిధంగా ఆధికార్లు చేయాలన్ని రెండు, మూడు నేలలుతరబడి పనులు చేసిన డబ్బులు వారం పైమేంట్ల్ చేయాలని రైతులు కోరుచున్నారు.

సంబంధిత పోస్ట్