పాడేరు: పెండింగ్ పరిహారం చెల్లింపులకు సత్వర చర్యలు: జిల్లా కలెక్టర్

50చూసినవారు
పాడేరు: పెండింగ్ పరిహారం చెల్లింపులకు సత్వర చర్యలు: జిల్లా కలెక్టర్
జాతీయ రహదారికి భూములు కేటాయించిన వారికి పెండింగ్ పరిహారం చెల్లింపులకు సత్వర చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎ. ఎస్. దినేష్ కుమార్ ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ నుండి రెవెన్యూ, టూరిజం, జాతీయ రహదారి అధారిటీ అధికారులతో జాతీయ రహదారి నిర్మాణం, పరిహారం చెల్లింపులుపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

సంబంధిత పోస్ట్