అల్లూరి జిల్లాలో అన్ని మండల కేంద్రంలో చలివేంద్రం ఏర్పాటు చేసినందుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. శనివారం జిల్లా కేంద్రం పాడేరులో అంబేద్కర్ కూడలి వద్ద చలివేంద్రాన్ని ప్రారంభించారు జిల్లాలోని 22 మండల కేంద్రాల్లో మట్టి కుండలో మంచినీరు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు ప్లాస్టిక్ వినియోగం ద్వారా జరిగే అనర్ధాలపై అవగాహన కల్పించారు కొనుగోలుదారులు విధిగా తమ వెంట సంచులు తెచ్చుకుని నిషేధానికి సహకరించాలని కోరారు.