అల్లూరి కలెక్టరేట్ లో జిల్లా సంయుక్త కలెక్టర్ ఐటిడిఎ ప్రాజెక్ట్ అధికారి ఆధ్వర్యంలో స్వచ్చాంధ్ర- స్వర్ణాంధ్ర కార్యక్రమం జరిగింది. కలెక్టరేట్ లోని కార్యాలయాల శుభ్రతతో పాటు, ఆవరణలో ఉన్న పార్కును శుభ్రపరచి, మొక్కాలు నాటారు. అదేవిధంగా బీట్ ది హీట్ పేరుతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో భాగంగా చలి వెంద్రాన్ని ఏర్పాటు చేసి దాహార్తులకు మంచి నీరు సరఫరా చేసారు.