పాడేరులో గుర్తుతెలియని మృతదేహం కలకలం

78చూసినవారు
పాడేరులో గుర్తుతెలియని మృతదేహం కలకలం
పాడేరులో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం శుక్రవారం కలకలం రేపింది. ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి వద్ద అంబులెన్స్ లు  నిలువు చేసే ప్రాంతంలో ఒక వ్యక్తి చలనం లేకుండా పడి ఉండటాన్ని గుర్తించిన సెక్యూరిటీ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్థానికులు కూడా మృతుని వివరాలు తెలియజేయలేకపోతున్నారు.

సంబంధిత పోస్ట్