ఘనంగా తలుపులమ్మ తల్లి పండగ

68చూసినవారు
ఘనంగా తలుపులమ్మ తల్లి పండగ
పాయరావుపేట నియోజకవర్గంలోని తంగేడు గ్రామంలో శ్రీ తలుపులమ్మతల్లి పండుగను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారి ఆలయాన్ని సర్వాంగసుందరంగా అలంకరించి విశేష పూజలు చేశారు. పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని అమ్మవారికి మొక్కులు చెల్లించారు. కార్యక్రమంలో ఎంఎస్‌ఎంఈ చైర్మన్‌ డి. వి. సూర్యనారాయణరాజు, వైఎస్సార్‌ సీపీ నేతలు ఆర్‌ఎస్‌ సీతారామరాజు, రామచంద్రరాజు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్