ప్రధాని సమక్షంలో ఈనెల 21న విశాఖలో జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవంకు సంబంధించి పాయకరావుపేటకు చెందిన పౌర సరఫరాల కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ బి. శివదత్ జనసేన తరఫున యోగాంధ్ర గాజువాక అసెంబ్లీ నియోజకవర్గ కో-ఆర్డినేటర్ గా నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తానని శివదత్ అన్నారు.