అనకాపల్లి: పవర్ ట్రాన్స్ ఫార్మర్ ప్రారంభించిన ఏఈ

73చూసినవారు
అనకాపల్లి: పవర్ ట్రాన్స్ ఫార్మర్ ప్రారంభించిన ఏఈ
అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం నక్కపల్లి మండలం వేంపాడు సబ్ స్టేషన్ లో గత కొన్ని నెలలుగా పవర్ ట్రాన్స్ ఫార్మర్ వర్క్ జరుగుతున్న సంగతి మనకు తెలిసిందే. ఎట్టకేలకు అంబేద్కర్ జయంతి రోజున పూర్తి ట్రాన్స్ ఫార్మర్ వర్క్ పూర్తయి ఏఈ మహంకాల రావు చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏఈ మహాంకాలరావు మాట్లాడుతూ, అంబేద్కర్ జయంతి సందర్భంగా వేంపాడు సబ్ స్టేషన్ లో పవర్ ట్రాన్స్ఫార్మర్ ప్రారంభించామన్నారు.

సంబంధిత పోస్ట్