అనకాపల్లి: జిల్లా ప్రధాన కార్యదర్శిగా మధు వర్మ నియామకం

73చూసినవారు
అనకాపల్లి: జిల్లా ప్రధాన కార్యదర్శిగా మధు వర్మ నియామకం
అనకాపల్లి జిల్లా, పాయకరావుపేట నియోజకవర్గం ఎస్ రాయవరం మండలం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మధువర్మను అనకాపల్లి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నియమించింది. ఈ సందర్భంగా మధు వర్మ మాట్లాడుతూ, నన్ను నమ్మి అనకాపల్లి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించినందుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అని మధువర్మ అన్నారు

సంబంధిత పోస్ట్