అనకాపల్లి: బాణాసంచా కేంద్రంలో భారీ పేలుడు

53చూసినవారు
అనకాపల్లి: బాణాసంచా కేంద్రంలో భారీ పేలుడు
అనకాపల్లి జిల్లా కోరుట్లలో ఆదివారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బాణాసంచా కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. దీంతో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. దట్టంగా పొగలు అలముకోవడంతో జనం పరుగులు తీశారు. సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. కాగా ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్