పాయకరావుపేటలో ఘనంగా బాలకృష్ణ 65వ పుట్టినరోజు వేడుకలు

53చూసినవారు
పాయకరావుపేటలో ఘనంగా బాలకృష్ణ 65వ పుట్టినరోజు వేడుకలు
హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ 65వ పుట్టినరోజు వేడుకలు మంగళవారం పాయకరావుపేటలో ఘనంగా నిర్వహించారు. ఈ సంధర్భంగా పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పాలు, పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నందమూరి కల్చరల్ యూత్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు చింతకాయల రాంబాబు, అధ్యక్షుడు విశ్వనాధుల శ్రీను, తెలుగుదేశం నియోజకవర్గ కన్వీనర్ కొప్పిశెట్టి వెంకటేష్ , శ్రీరంగం వరహాలు పాల్గొన్నారు

సంబంధిత పోస్ట్