యస్ రాయవరం మండల అధ్యక్షుడిగా బొలిశెట్టి గోవింద్ బాధ్యతలు

4చూసినవారు
యస్ రాయవరం మండల అధ్యక్షుడిగా బొలిశెట్టి గోవింద్ బాధ్యతలు
వైఎస్సార్సీపీ నాయకుడు బొలిశెట్టి గోవింద్‌ను యస్ రాయవరం మండల అధ్యక్షుడిగా నియమించిన నేపథ్యంలో శనివారం ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన ఎంపీపీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొత్త రేవుపోలవరం ఎంపీపీ చోడిపల్లి అప్పన్న, పార్టీ నాయకులు ఎరిపల్లి జగన్నాథం, ఎరిపల్లి దేవుడు, చేపల నరహరి కృష్ణ, చెల్లూరి జగన్, చేపల రాజు తదితరులు పూలగుచ్చులతో గోవింద్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్