చినబొడ్డేపల్లిలో సీసీ కెమెరాలు ఏర్పాటు

67చూసినవారు
చినబొడ్డేపల్లిలో సీసీ కెమెరాలు ఏర్పాటు
ముఖ్యమైన జంక్షన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటుకు ముందుకు రావాలని ఎస్సై రమేష్ కోరారు. కోటవురట్ల మండలం చినబొడ్డేపల్లి జంక్షన్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు ఎస్సై రమేష్ శుక్రవారం తెలిపారు. దాతల సహకారంతో వీటిని ఏర్పాటు చేశామన్నారు. అసాంఘిక కార్యకలాపాల నివారణకు సీసీ కెమెరాలు దోహదపడతాయన్నారు. సీసీ కెమెరాలతో నేరాలను అదుపు చేయవచ్చునన్నారు.

సంబంధిత పోస్ట్