సీఎం పర్యటన వివరాలు తెలిపిన హోం మంత్రి అనిత

55చూసినవారు
సీఎం పర్యటన వివరాలు తెలిపిన హోం మంత్రి అనిత
జులై 11వ తేదీ ఉదయం గన్నవరం నుంచి విశాఖ విమానాశ్రయానికి సీఎం చంద్రబాబు చేరుకుని అక్కడనుండి హెలికాప్టర్లో ఎస్ రాయవరం దార్లపూడి చేరుకుంటారని హోంమంత్రి వంగలపూడి అనితమంగళవారంతెలిపారు.పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి ఇక్కడి రైతులను ఆదుకోవాలని లక్ష్యంతో సీఎం చంద్రబాబు ఉన్నట్లు చెప్పారు.

సంబంధిత పోస్ట్