కోటవురట్ల: ఆకట్టుకున్న మహిళల కోలాటం

50చూసినవారు
కోటవురట్ల: ఆకట్టుకున్న మహిళల కోలాటం
కోటవురట్ల శివారు బీసీ కాలనీలో మంగళవారం అభయాంజనేయ స్వామి తీర్థ మహోత్సవం వైభవంగా జరిగింది. ఆలయంలో స్వామికి అభిషేకాలు పూజలు నిర్వహించారు. భక్తులు పలువురు స్వామిని దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేశారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా మంగళవారం సాయంత్రం ప్రదర్శించిన మహిళల కోలాటం ఆకట్టుకుంది.

సంబంధిత పోస్ట్