నక్కపల్లి: మొదటిరోజు విజేతలుగా నిలిచిన ఐదు జట్లు

71చూసినవారు
నక్కపల్లి: మొదటిరోజు విజేతలుగా నిలిచిన ఐదు జట్లు
హోంమంత్రి వంగలపూడి అనిత జన్మదిన సందర్భాన్ని పురస్కరించుకొని నక్కపల్లిలో జరుగుతున్న క్రికెట్ టోర్నమెంట్లో మొదటి రోజు ఐదు జట్లు విజేతలుగా నిలిచాయి. బంగారమ్మపేట, పాల్మన్ పేట, రాజయ్య పేట హనుమాన్ టీం, రాజయ్య పేట సైకో టీం, పెంటకోట టీం విజేతలుగా నిలిచాయి. మొత్తం 50 టీములు ఈ పోటీల్లో పాల్గొంటున్నట్లు నక్కపల్లి మండల టీడీపీ అధ్యక్షుడు కొప్పిశెట్టి వెంకటేష్ గురువారం తెలిపారు.

సంబంధిత పోస్ట్