పాయకరావుపేట: చౌక ధరల దుకాణాలను తనిఖీ చేసిన "బోడపాటి"

61చూసినవారు
పాయకరావుపేట: చౌక ధరల దుకాణాలను తనిఖీ చేసిన "బోడపాటి"
పాయకరావుపేట మండలంలోని పలు చౌక ధరల దుకాణాలను మంగళవారం సాయంత్రం రాష్ట్ర పౌర సరఫరాల డైరెక్టర్ బోడపాటి శివదత్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. మండలంలోని అరట్లకోట, పాయకరావుపేట టౌన్ లో వున్న వివిధ షాపులను తనిఖీ చేసి అక్కడ రేషన్ తీసుకుంటున్న వినియోగదారులతో మాట్లాడారు, చౌక ధరల దుకాణాలు తిరిగి ప్రారంభించి మాకు చాలా సంతోషంగా ఉందని ఆయన ఎదిగా సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం పలువురు వారి అభిప్రాయాన్ని తెలియజేశారు.

సంబంధిత పోస్ట్