పాయకరావుపేట: సమానత్వానికి అసలైన మార్గదర్శి చంద్రబాబు

66చూసినవారు
సమానత్వానికి అసలైన మార్గదర్శి సీఎం చంద్రబాబు అని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. తణుకు నియోజకవర్గంలో డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ బాబు, జగ్జీవన్ రామ్ విగ్రహాలను ఆమె మంగళవారం ఆవిష్కరించారు. జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఇటీవల నందిగామలో ఓ దళిత కుటుంబం ఇంటికి వెళ్లిన చంద్రబాబు స్వయంగా టీ పెట్టి ఆ కుటుంబంలో అందరికీ ఇచ్చి వారి ఇంటిలో ఉన్న గ్లాస్ తో తను టీ తాగారని అన్నారు.

సంబంధిత పోస్ట్