పాయకరావుపేట: 'డీఎస్సీ ఆపేందుకు వైసీపీ కుట్రలు చేయలేదా'

70చూసినవారు
పాయకరావుపేట: 'డీఎస్సీ ఆపేందుకు వైసీపీ కుట్రలు చేయలేదా'
ఇంట్లోని పిల్లలందరికీ తల్లికి వందనం ఇస్తున్నామని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు. 'తల్లికి వందనంపై కూడా రాజకీయం చేస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో మాదిరి పాఠశాలల నిర్వహణకు రూ.2 వేలు కేటాయిస్తే నిధులు దుర్వినియోగం చేస్తున్నామని ఆరోపిస్తున్నారని అన్నారు. వైసీపీకి లోకేశ్ విసిరిన సవాల్ స్వీకరించే దమ్ము లేదా అని ప్రశ్నించారు. డీఎస్సీ ఆపేందుకు వైసీపీ కుట్రలు చేయలేదా అని ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్