పాయకరావుపేట వైసీపీ ఇన్‌ఛార్జ్ కంబాల జోగులు మీడియా సమావేశం తో మాట్లాడుతూ మంచి ఎక్కడ అంతా మోసం కూటమి ప్రభుత్వంపై పాయకరావుపేట వైసీపీ ఇన్‌ఛార్జ్ కంబాల జోగులు మండిపడ్డారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం కక్ష్య సాధింపు దోరని మానుకోవాలన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని, వెంటనే హమీలు అమలు చేయాలన్నారు.