పాయకరావుపేట: వచ్చే నెల నుంచి తల్లికి వందనం పథకం ప్రారంభం

61చూసినవారు
పాయకరావుపేట: వచ్చే నెల నుంచి తల్లికి వందనం పథకం ప్రారంభం
వచ్చే నెల 12వ తేదీ నుంచి తల్లికి వందనం పథకాన్ని కూటమి ప్రభుత్వం ప్రారంభిస్తుందని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత గురువారం ఎక్స్ లో పేర్కొన్నారు. ఒక ఇంటిలో చదువుకుంటున్న పిల్లలు ఎంతమంది ఉంటే అందరికీ ఈ పథకం వర్తిస్తుందని స్పష్టం చేశారు. ప్రతి విద్యార్థికి తల్లికి వందనం పథకం కింద ఏడాదికి రూ. 15, 000 ఆర్థిక సహాయం అందిస్తుందన్నారు.

సంబంధిత పోస్ట్