రాంబిల్లి: పేకాట స్థావరంపై పోలీసుల దాడులు

82చూసినవారు
రాంబిల్లి: పేకాట స్థావరంపై పోలీసుల దాడులు
అనకాపల్లి జిల్లా రాంబిల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గోవిందపాలెం గ్రామం సమీపంలో పేకాట స్థావరంపై పోలీసులు గురువారం దాడులు నిర్వహించారు. జూదం ఆడుతున్న 7 మందిని అరెస్ట్ చేసారు. వారి వద్ద నుంచి రూ. 49, 250 నగదును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్