నక్కపల్లి హాస్పటల్ ఘటనపై వీసం రామకృష్ణ ఆరా

55చూసినవారు
నక్కపల్లి హాస్పటల్ ఘటనపై వీసం రామకృష్ణ ఆరా
నక్కపల్లి 50 పడకలఆసుపత్రిలో ఇంజక్షన్ ప్రక టించిన 23 మంది రోగులుమంగళవారం రాత్రి అస్వస్థతకుగురయ్యారు.ఈ విషయం తెలుసుకున్నవైసిపి జిల్లా నాయకుడు వీసం రామకృష్ణ, భార్గవ్,హరిబాబు బుధవారం నక్కపల్లి ఆసుపత్రికి వెళ్లారు.మెడికల్ ఆఫీసర్ డాక్టర్ జయలక్ష్మి తో మాట్లాడారు.అనకాపల్లి ఆస్పత్రికి రోగులను తరలించామనివారి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని డాక్టర్ జయలక్ష్మీ చెప్పారు. కేవలం ఇంజక్షన్ వికటించడం వల్లే ఇలా జరిగిందన్నారు.

సంబంధిత పోస్ట్