అనకాపల్లి: సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి

67చూసినవారు
అనకాపల్లి: సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి
అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ శనివారం స్థానిక జనసేన పార్టీ కార్యాలయంలో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. గత 21 రోజుల నుంచి సమ్మె చేస్తున్న గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు చెందిన నర్సులు ఎమ్మెల్యేను కలిసి సమస్యలపై వినతి పత్రం అందజేశారు. వీటిని పరిశీలించిన ఎమ్మెల్యే సమస్యల పరిష్కారానికి ఉన్నతాధికారులతో మాట్లాడతానని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్