అనకాపల్లి: గ్రీవెన్స్ లో పాల్గొన్న టిడిపి నేత

52చూసినవారు
అనకాపల్లి: గ్రీవెన్స్ లో పాల్గొన్న టిడిపి నేత
మంగళగిరి టిడిపి కేంద్ర కార్యాలయంలో గురువారం నిర్వహించిన పరిష్కార వేదిక(గ్రీవెన్స్) కార్యక్రమంలో అనకాపల్లి నియోజకవర్గం టిడిపి సమన్వయకర్త పీలా గోవిందు పాల్గొన్నారు. ప్రజల నుంచి వచ్చిన సమస్యలపై దరఖాస్తులను స్వీకరించారు. పలు సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించినట్లు ఆయన పేర్కొన్నారు. మిగిలిన సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని అన్నారు.

సంబంధిత పోస్ట్