ఎలమంచిలి: తాగునీటిలో క్లోరిన్ శాతం పరిశీలన

57చూసినవారు
ఎలమంచిలి: తాగునీటిలో క్లోరిన్ శాతం పరిశీలన
ఎలమంచిలి మున్సిపాలిటీ పరిధిలో ప్రజలకు సరఫరా అవుతున్న తాగునీటిలో క్లోరిన్ శాతాన్ని బుధవారం ఉదయం తనిఖీ చేసినట్లు మున్సిపల్ మంచినీటి విభాగం ఏఈ గణపతిరావు తెలిపారు. యలమంచిలి పట్టణం 9వ వార్డు ధర్మవరంలో తాగునీటిని పరిశీలించగా క్లోరిన్ శాతం 1. 50 పీపీఎం ఉంన్నారు. వేసవి నేపథ్యంలో తాగునీటికి అంతరాయం కలగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామన్నారు.

సంబంధిత పోస్ట్