మునగపాక: పార్టీ కార్యాలయంలో అధికారులు ఎలా నిర్వహించారు

78చూసినవారు
మునగపాక: పార్టీ కార్యాలయంలో అధికారులు ఎలా నిర్వహించారు
జనవాణి కార్యక్రమాన్ని ప్రభుత్వ అధికారులు పార్టీ కార్యాలయంలో నిర్వహించడం నిబంధనలకు విరుద్ధమని సిపిఎం అనకాపల్లి జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు గనిశెట్టి అభ్యంతరం వ్యక్తం చేశారు. గురువారం మునగపాకలో మాట్లాడుతూ ఈనెల 14న స్థానిక జనసేన కార్యాలయంలో జనవాణి కార్యక్రమాన్ని అధికారులు ఎలా నిర్వహించారని ప్రశ్నించారు. దీనిపై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్