పరవాడ: విద్యుత్ ఉత్పత్తి పునరుద్ధరణ

65చూసినవారు
పరవాడ: విద్యుత్ ఉత్పత్తి పునరుద్ధరణ
పరవాడ సింహాద్రి ఎన్టీపీసీ విద్యుత్ కేంద్రంలో 500 మెగావాట్ల సామర్థ్యం కలిగిన రెండవ యూనిట్ లో శుక్రవారం నుంచి విద్యుత్ ఉత్పత్తిని పునరుద్ధరించారు. వార్షిక నిర్వహణ పనుల కారణంగా గత ఏడాది నవంబర్ నెలలో దీనిని షట్ డౌట్ చేసి నిర్వహణ పనులు మరమ్మతులను పూర్తి చేశారు. ప్రస్తుతం ప్లాంట్ లోని 4 యూనిట్లలో పూర్తిస్థాయిలో విద్యుత్ ఉత్పత్తి జరుగుతుందని అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్