విశాఖ జిల్లా పెందుర్తిలో సత్యనారాయణ అనే వ్యక్తి ఇంట్లోని ఏసీలో పాము పిల్లలు ఉంచినట్లుగా మంగళవారం గుర్తించాడు. ఈ విషయాన్ని స్నేక్ క్యాచర్ కిరణ్ కు తెలియజేసిన సత్యనారాయణ, అతడు వచ్చి ఏసీలో ఉన్న పాము, పిల్లలను బయటకి తీసేలా చేశాడు. కిరణ్ ప్రజలను అప్రమత్తం చేస్తూ ఏసీలను క్లీన్ చేయండి. అందులో ఏమైనా ఉంటే బయటపడే అవకాశముంది అని సూచించారు.