పెందుర్తి మెగా జాబ్ మేళాకు విశేష స్పందన

71చూసినవారు
పెందుర్తి మెగా జాబ్ మేళాకు విశేష స్పందన
పెందుర్తిలో శుక్రవారం నిర్వహించిన మెగా జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో యువతకు ఉద్యోగ అవకాశాలు లేక తీవ్రంగా ఇబ్బందులు ఎదురయ్యాయని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. మంత్రి మాట్లాడుతూ ప్రస్తుతం ఎన్డియే ప్రభుత్వం యువత భవిష్యత్తుకు భరోసా ఇస్తుందన్నారు

సంబంధిత పోస్ట్