పెందుర్తి నియోజకవర్గం టీడీపీ ఇంచార్జ్ గండి బాబ్జి ఆదేశాల మేరకు 88వ వార్డు కార్పొరేటర్ మొల్లి ముత్యాలనాయుడు అధ్యక్షతన వెదుళ్ల నరవ, అజనగిరి, వెదుళ్ల నరవ బీసీ కాలనీల్లో తెలుగు యువత ఆధ్వర్యంలో పార్టీ సభ్యత్వ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చొప్ప ఎర్ని బాబు, ఒమ్మి నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.