సబ్బవరం: బాలిక కిడ్నాప్ కేసులో నిందితుడు అరెస్టు

79చూసినవారు
సబ్బవరం: బాలిక కిడ్నాప్ కేసులో నిందితుడు అరెస్టు
సబ్బవరం మండలం గంగవరంకు చెందిన బాలిక కిడ్నాప్ కేసులో పతివాడ మహేష్ ను శుక్రవారం అరెస్టు చేసినట్లు పరవాడ డి. ఎస్. పి సత్యనారాయణ తెలిపారు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు గత ఏడాది అక్టోబర్ 20న కేసు నమోదు చేసామన్నారు. బాలికను మహేష్ తీసుకు వెళ్లినట్లు గుర్తించమన్నారు. బాలిక అదృశ్యం కేసును కిడ్నాప్ కేసుగా నమోదు చేశామన్నారు. మహేష్ బాలికను వివాహం చేసుకున్నట్లు తెలిపారు. అతనిపై పోక్సో కేసు కూడా నమోదు చేసామన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్