సబ్బవరం: ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు 'ఏ' గ్రేడ్

73చూసినవారు
సబ్బవరం: ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు 'ఏ' గ్రేడ్
సబ్బవరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2023-24 సంవత్సరానికి సంబంధించి కళాశాల నిర్వహణ పరిపాలనాపరమైన అంశాలపై అధికారుల బృందం పరిశీలన చేసింది. బుధవారం పలు అంశాలపై చర్చించిన బృందం కళాశాలకు 'ఏ'గ్రేడ్ మంజూరు చేసినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సీతాలక్ష్మి తెలిపారు. ఇందుకు సహకరించిన అధ్యాపక అధ్యాపకేతర సిబ్బందికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్