నాతవరంలో వాహన తనిఖీలు

83చూసినవారు
నాతవరంలో వాహన తనిఖీలు
నాతవరంలో సోమవారం నర్సీపట్నం రూరల్ సీఐ ఎల్.రేవతమ్మ నేతృత్వంలో వాహన తనిఖీలు నిర్వహించారు. ప్రత్యేక నిఘా కోసం డ్రోన్‌ను వినియోగించారు. డ్రోన్ ద్వారా ఒక కిలోమీటర్ దూరం వరకు ఓపెన్ డ్రింకింగ్, గంజాయి వంటి అసాంఘిక కార్యకలాపాలు కనిపెడతాయని సీఐ తెలిపారు. ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్