సబ్బవరం జంక్షన్లో వైసీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

61చూసినవారు
సబ్బవరం జంక్షన్లో వైసీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
సబ్బవరం జంక్షన్ లో వైసీపీ 15వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. బుధవారం మాజీ ఎమ్మెల్యే పెందుర్తి నియోజకవర్గం వైసీపీ ఇన్ ఛార్జ్ అన్నంరెడ్డి అదీప్ రాజ్ ఆధ్వర్యంలో పార్టీ జెండాను ఆవిష్కరించి కేక్ కట్ చేశారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ సూపర్ సిక్స్ అని మోసపూరిత హామీలతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించలేదన్నారు.

సంబంధిత పోస్ట్