యలమంచిలి: పట్టణ టిడిపి అధ్యక్షుడి ఎన్నిక ఏకగ్రీవం

81చూసినవారు
యలమంచిలి: పట్టణ టిడిపి అధ్యక్షుడి ఎన్నిక ఏకగ్రీవం
యలమంచిలి పట్టణ టిడిపి అధ్యక్షుడిగా గొర్లి శివన్నారాయణ మూర్తి, ప్రధాన కార్యదర్శిగా ఆడారి ఆదిమూర్తి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్థానిక టిడిపి కార్యాలయంలో శనివారం ఎన్నిక జరిగింది. పార్టీ జిల్లా అధ్యక్షుడు బత్తుల తాతయ్య బాబు, మాజీ ఎంపీ పప్పల చలపతిరావు, నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త ప్రగడ నాగేశ్వరరావు సమక్షంలో ఎన్నికను నిర్వహించారు.

సంబంధిత పోస్ట్