విశాఖ నుంచి 68 వేల ఫుడ్ ప్యాకెట్స్

79చూసినవారు
విశాఖ నుంచి 68 వేల ఫుడ్ ప్యాకెట్స్
వరద బాధితుల కోసం విశాఖ జిల్లా అధికార యంత్రాంగం 71, 500 అల్పాహారం ప్యాకెట్లు, 68 వేల భోజనం ప్యాకెట్లు 1 లక్షప్యాకెట్లు, 80, 000 వాటర్ బాటిల్స్ తోపాటు 48, 500 రాత్రి భోజనం ప్యాకెట్లు సమకూర్చింది. వివిధ స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ఫుడ్ ప్యాకెట్లతో పాటు బిస్కెట్లు రొట్టెలు కొవ్వొత్తులు సిద్ధం చేసి ప్రత్యేక వాహనాల ద్వారా విజయవాడ పంపించారు.

సంబంధిత పోస్ట్