టీడీపీ నేతపై అదనపు కట్నం వేధింపుల కేసు

60చూసినవారు
టీడీపీ నేతపై అదనపు కట్నం వేధింపుల కేసు
టిడిపి నేత ఓమ్మి సన్యాసిరావు అదనపు కట్నం కోసం కోడలికి వేధిస్తున్నాడంటూ పోలీసులకు ఫిర్యాదు అందింది. తమకు రక్షణ కల్పించి, న్యాయం చేయాలని సన్యాసిరావు కోడలు రోహిణి గురువారం నగర పోలీసుకమిషనర్‌కు ఫిర్యాదు చేసింది. కోటి రూపాయల అదనపు కట్నం తేవాలని చిత్ర హింసలకు గురిచేస్తున్నారని, ఓమ్మి సన్యాసిరావు వలన తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని ఆవేదన వ్యక్తం చేసింది.

సంబంధిత పోస్ట్