విశాఖ టీడీపీ కార్యాలయంలో సంబ‌రాలు

3341చూసినవారు
విశాఖ టీడీపీ కార్యాలయంలో పార్టీ శ్రేణుల సంబరాలు జ‌రుపుకున్నారు. ఎన్నిక‌ల ఫ‌లితాలు టీడీపీకి ఊహ‌కంద‌ని విధంగా రావ‌డంతో వారంతా సంబ‌రాల్లో మునిగిపోయారు. అధికారం దిశగా ప్రభంజనం సృష్టిస్తుండటంతో శ్రేణుల్లో ఉత్సాహం ఉర‌కలేసింది. జై టీడీపీ. జైజై చంద్ర‌న్న‌. సీఎం చంద్ర‌బాబు అంటూ పార్టీ శ్రేణులు నినాలు చేశారు. డ్యాన్సుల‌తో ఉత్సాహంగా గ‌డిపారు.

సంబంధిత పోస్ట్