నేటి నుండి కూటమి మంచి పరిపాలన

68చూసినవారు
నేటి నుండి కూటమి మంచి పరిపాలన
కూటమి ప్రభుత్వం వంద రోజులు పూర్తయిన సందర్బంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలు మేరకు విశాఖతూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు వెలగపూడి రామకృష్ణబాబు వార్డు అధ్యక్షులతో గురువారం సమావేశం నిర్వహించారు. 20 వ తేదీ నుండి 26 వ తేదీ వరకు మంచి పరిపాలన కార్యక్రమం నిర్వహించాలని ఆదేశించారు. కార్యక్రమంలో తెలుగుదేశంపార్టీ రాష్ట్ర కార్యదర్శి పట్టాభి, కార్పొరేటర్లు మద్దిల రామలక్ష్మి, నొల్లి నూకరత్న త‌దితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్