ఉపాధ్యాయులకు స‌త్కారం

50చూసినవారు
ఉపాధ్యాయులకు స‌త్కారం
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భాన్ని పురస్కరించుకొని విశాఖ బీచ్ రోడ్ ఫిషింగ్ హార్బోరు సమీపానగల బాల వికాస ఫౌండేషన్ బ్రిడ్జి స్కూల్ ల్లో అలయ న్స్ క్లబ్ విశాఖపట్నం నార్త్ సహకారంతో గురువారం ఉపాధ్యా య దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా బ్రిడ్జి స్కూల్ ఉపాధ్యాయు లు మహాలక్ష్మి, రమణి కుమారి , దీప్తిల‌ను సత్కరించారు. బాల వికాస్ ఫౌండేషన్ సంస్థ వ్యవస్థాపక కార్యదర్శి నరవ ప్రకాశ రావు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్