వైసీపీ కార్యాలయాలు కూల్చేయాలని డిమాండ్‌

83చూసినవారు
వైసీపీ కార్యాలయాలు కూల్చేయాలని డిమాండ్‌
విశాఖ జిల్లా చినగదిలి మండలం ఎండాడ గ్రామ సర్వే నెం: 175/4లో జీవీఎంసీనుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా అక్రమంగా నిర్మించిన వైఎస్సార్‌సీపీ కార్యాలయ భవన నిర్మాణాలను, అనకాపల్లి రాజుపాలెం గ్రామ 75-3 లో నిర్మంచిన పార్టీ కార్యలయాన్ని చట్టపరంగా తొలగించాలని విశాఖ జనసేన కార్పోరేటర్ పీతల మూర్తి యాదవ్ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు శుక్రవారం జీవీఎంసీ చీఫ్ సిటీ ప్లానర్ సురేష్‌కు వినతి పత్రం సమర్పించారు.

సంబంధిత పోస్ట్