రాక్షస పాలన నుంచి విముక్తి పొందారు

79చూసినవారు
రాక్షస పాలన నుంచి విముక్తి పొందారు
రాక్షస పాలన నుంచి ప్రజలు విముక్తి పొందారని విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు. ఆదివారం 33 వార్డులో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. వెంకటేశ్వర మెట్ట, అస్సాం గార్డెన్స్ , కుమ్మరి వీధి , బంగారు మెట్ట, పూతి వారిమాన్యం, ఎల్లమ్మ తోట ప్రాంతాల్లో సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్