నేడు, రేపు భారీ వ‌ర్షాలు

85చూసినవారు
శుక్ర‌వారం, శ‌నివారాల్లో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వ‌ర్షాలు కుర‌వ‌నున్నాయ‌ని విశాఖ‌లోని వాతావార‌ణ కేంద్రం అధికారులు తెలిపారు. గురువారం రాత్రి ప్ర‌త్యేక బులిటెన్ విడుద‌ల చేశారు. విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడ ఐటీ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయని, దీంతో లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్