విశాఖ: జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్

54చూసినవారు
విశాఖ - విజయనగరం జాతీయ రహదారిపై శనివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం కారణంగా భారిగా ట్రాఫిక్ నిలిచిపోయింది. శ్రీకాకుళం నుంచి విశాఖ వస్తున్న కారు టైరు పేలడంతో శ్రీకాకుళం వెళ్లే రహదారిపై కారు దూసుకు వచ్చింది. అదే సమయంలో శ్రీకాకుళం వెళ్తున్న ఓ లారీ కారును బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించి నలుగురు మృతి చెందారు. పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్